Saturday, April 20, 2024

రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

New Mandal in Tupran Revenue Division in Telangana

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో విలసిల్లాలని అకాంక్షించారు.ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని భగవంతున్ని సిఎం కెసిఆర్ ప్రార్థించారు. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

CM KCR says Sankranti Greetings to People

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News