Home జనగామ గ్రామాల అభివృద్ధే కెసిఆర్ ధ్యేయం: ఎర్రబెల్లి

గ్రామాల అభివృద్ధే కెసిఆర్ ధ్యేయం: ఎర్రబెల్లి

Enumamula

 

జనగామ: గ్రామాల అభివృద్ధే సిఎం కెసిఆర్ ధ్యేయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పాలకుర్తి ఎంపిడిఒ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. జనగామలో సిసి రోడ్ల నిర్మాణాలకు రూ.600 కోట్ల నిధులు మంజూరయ్యాయని, గ్రామ పంచాయతీలకు ప్రతి నెల భారీగా నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. సర్పంచ్‌లు, ప్రజాప్రతినిదులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని సూచించారు.

 

CM KCR target is Village Development in Telangana