Wednesday, November 30, 2022

సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కు పంపిణీ

- Advertisement -

Ramannapeta

రామన్నపేట : ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను స్థానిక ఎంపిపి కక్కిరేణి ఎల్లమ్మ, జడ్ పిటిసి జినుకల వసంత, ఎంపిడివో కె. జానకిరెడ్డిలు శని వారం బాదితులకు అందజేసారు. రామన్నపేటకు చెందిన కె. నర్సి ంహ్మకు 75వేల రూపాయలు, ఎన్నారం గ్రామానికి చెందిన జె. కీర్తికి 40వేల రూపాయల చెక్కులను అందజేసారు. ఈ కార్యక్రమంలో మార్కెట వైస్ ఛైర్మన్ బందెల రాములు, జినుకల ప్రభాకర్, కక్కిరేణి విజయ్‌కుమార్, శ్రీనివాసరెడ్డి, కృష్ణమూర్తి, ఎండి అక్రమ్, బండ లింగస్వామి తదితరులు ఉన్నారు.

దేవరకొండలో
సిఎం సహాయనిధి పేదలకు వరం అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం దేవరకొండ మ ండలం పడ్మట్ పల్లి గ్రామానికి చెందిన కె. నారమ్మకు సీఎం సహా యనిధి నుండి మంజూరైన 15వేల చెక్కును క్యాంపు కార్యాల యంలో అందజేశారు. ఆయన వెంట పడ్మట్ పల్లి సర్పంచ్ క డా రి రాములు, గొంగళి పర్వతాలు, వడ్త బాలు, కేతావత్ శంకర్ నాయక్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులున్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles