Home జాతీయ వార్తలు కూలిన ఎయిర్‌క్రాఫ్ట్ : ఇద్దరు పైలట్లు మృతి

కూలిన ఎయిర్‌క్రాఫ్ట్ : ఇద్దరు పైలట్లు మృతి

AIR-CRAFT

గువాహటి : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలి ఇద్దరు పైలట్లు చనిపోయారు. ఈ ఘటన అసోంలోని మాజులి ప్రాంతంలో గురువారం జరిగింది. రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఎయిర్‌క్రాఫ్ట్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణకు ఐఎఎఫ్ అధికారులు ఆదేశించారు.

Collapsed the Aircraft : Two Pilots died