Home తాజా వార్తలు ట్రాక్టర్ పై కలెక్టర్ ప్రయాణం!

ట్రాక్టర్ పై కలెక్టర్ ప్రయాణం!

Collector travel on Tractor in vikarabad

వికారాబాద్: యాలాల మండలం సంఘం ఖుర్దూ గ్రామంలో స్మశాన వాటికను సందర్శించడానికి రోడ్లు బురుదమయంగా మారడంతో మూడు కిలోమీటర్ల మేర ట్రాక్టర్ లో వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసమిబసు ప్రయాణం చేశారు. రోడ్డు నిర్మాణం పనులను చేపట్టాలని వెంటనే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.