Wednesday, March 29, 2023

భారత మార్కెట్‌లో కోమియో కొత్త ఫోన్

- Advertisement -

KOMIO
చైనా: చైనాకు చెందిన మొబైల్స్ కంపెనీ కోమియో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ‘కోమియో ఎస్1 లైట్ ‘ను ఆదివారం భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధరను రూ.7,499గా నిర్ణయించింది.

కోమియో ఎస్1 లైట్ ఫిచర్లు…

5 ఇంచ్ హెచ్‌డి డిస్‌ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రిన్ రిజల్యూషన్, స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టిఈ, బ్లూటూత్ 4.0, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News