Home తాజా వార్తలు కెయులో ఉద్రిక్తత…

కెయులో ఉద్రిక్తత…

Student-Fighting

వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బంద్ విషయంలో ఇంజినీరింగ్ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతల మధ్య గొడవ జరిగింది. దీంతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో కొంతమంది విద్యార్థులు గాయపడిన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Confrontation between Students in Kakatiya University.