ఢిల్లీ : లోక్‌సభ నుంచి కాంగ్రెస్ ఎంపిలు వాకౌట్ చేశారు. మోరల్ పోలీసింగ్‌పై కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో ప్రకటన చేశారు. రాజ్‌నాథ్ సింగ్ ప్రకటనపై కాంగ్రెస్ ఎంపిలు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ ప్రకటనను నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.