Home జాతీయ వార్తలు సమయం వచ్చినప్పుడు చెబుతా: కిరణ్ కుమార్ రెడ్డి

సమయం వచ్చినప్పుడు చెబుతా: కిరణ్ కుమార్ రెడ్డి

Congress Party Incharge Umen Chandh Meet With kiran Kumarreddy

హైదరాబాద్‌: సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు ఆయన్ను ఏపి కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీ కలుసుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నివాసంలో వీరు సమావేశం అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.  ఈ సందర్భంగా ఉమెన్ చాంద్ మాట్లాడుతూ మా ఆహ్వానం పై కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, పార్టీ వీడిన నాయకులు అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన అన్నారు.

.