Home తాజా వార్తలు కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

Congress Second List Releases

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ఉదయం విడుదల చేసింది. మొదటి జాబితాలో 65 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో పది మందితో కూడిన జాబితాను బుధవారం విడుదల చేసింది.

1. మేడ్చల్- కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
2. ఖానాపూర్- రమేష్ రాథోడ్
3. ఖైరతాబాద్- దాసోజు శ్రవణ్
4. సిరిసిల్ల- కెకె. మహేందర్‌రెడ్డి
5. జూబ్లీహిల్స్- విష్ణువర్దన్‌రెడ్డి
6. పాలేరు- ఉపేందర్‌రెడ్డి
7. ధర్మపురి- అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
8. షాద్‌నగర్- సి. ప్రతాప్‌రెడ్డి
9. భూపాలపల్లి- గండ్రా వెంకట రమణారెడ్డి
10. ఎల్లారెడ్డి- జాజాల సురేందర్

Congress Second List Releases