Friday, July 11, 2025

జగన్ పర్యటనలు అడ్డుకునే కుట్ర జరుగుతుంది: శైలజానాథ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు వస్తున్న జన స్పందన చూసి ఎపి సిఎం చంద్రబాబు కు భయం పట్టుకుందని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. జగన్ పర్యటనలు అడ్డుకునే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సత్తెనపల్లి (Jagan Sattenapalli) వెళ్తే చంద్రబాబు కు ఇబ్బందేంటీ? అని బాధిత కుటుంబాన్ని పరామర్శించే హక్కు లేదా? అని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలకు భారత రాజ్యాంగం అనుమతి ఇచ్చిందని అన్నారు. పోలీసులు బెదిరింపులకు దిగడం రాజ్యాంగ విరుద్ధం అని శైలజానాథ్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News