Home కరీంనగర్ మంకమ్మతోటలో కార్డన్ సెర్చ్

మంకమ్మతోటలో కార్డన్ సెర్చ్

Cordon Search in Karimnagar

కరీంనగర్: జిల్లాలోని మంకమ్మతోటలో బుధవారం తెల్లవారుజామున  పోలీసులు కార్డెన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. సిపి కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన డాక్యుమెంట్లు లేని 68 ద్విచక్రవాహనాలు, 5ఆటోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.