Home తాజా వార్తలు కామోల్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్

కామోల్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్

Police Cordon Searchనిర్మల్ : భైంసా మండలం కామోల్ లో సోమవారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 62 బైకులు, 4 ఆటోలు, కారు, ట్రాక్టర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల స్థాపనలో ప్రజలు విధిగా సహకరించాలని పోలీసులు పేర్కొన్నారు. తమతమ కాలనీల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని వారు సూచించారు. తమ ప్రాంతాల్లో సంచరించే అనుమానితులపై తమకు సమాచారం ఇవ్వాలని వారు చెప్పారు.

Cordon Search By Police In Camol At Nirmal