Home తాజా వార్తలు బంజారాహిల్స్‌లో కార్డెన్ సెర్చ్

బంజారాహిల్స్‌లో కార్డెన్ సెర్చ్

telangana-police

హైదరాబాద్: బంజారాహిల్స్ ఎన్‌బిటి నగరంలో గత రాత్రి ఆపరేషన్ ఛబుత్రాను పోలీసులు నిర్వహించారు. బయోమెట్రిక్ ద్వారా పాత నేరస్థులను గుర్తించి, 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని సోమవారం ఉదయం పోలీసుల వెల్లడించారు. రాత్రివేళలో రౌడీషీటర్లు హల్‌చల్ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆపరేషన్ ఛబుత్రా నిర్వహించినట్టు సమాచారం.