Home తాజా వార్తలు కార్డన్‌ సెర్చ్‌, 8మంది రౌడీషీటర్లు అరెస్ట్

కార్డన్‌ సెర్చ్‌, 8మంది రౌడీషీటర్లు అరెస్ట్

Cordon Search
హైదరాబాద్: మాదాపూర్ పరిధిలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. డిసిపి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 35 బైకులు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా  37 మంది అనుమానితులు, 8 మంది రౌడీషీటర్లను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Cordon Search in Madhapur

telangana latest news