Home తాజా వార్తలు పాతబస్తీలో తనిఖీలు: 45 వాహనాలు సీజ్

పాతబస్తీలో తనిఖీలు: 45 వాహనాలు సీజ్

Police

హైదరాబాద్: పాతబస్తీలో గురువారం ఉదయం 200 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. పాతబస్తీలోని రౌడీ షీటర్లు, పాతనేరస్తుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. నేరచరిత్ర కలిగిన 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 45 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.