Saturday, April 20, 2024

రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…..

- Advertisement -
- Advertisement -

Corona cases more increased in india

 

హైదరాబాద్: భారత్‌లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్‌లో కరోనా కేసులు సంఖ్య 1.58 లక్షలుండగా 4534 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం కరోనా కేసుల విషయంలో భారత్ ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. భారత్‌లో కరోనా నుంచి 67 వేల మంది కోలుకోగా 86 వేల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అమెరికా 17.46 లక్షల కరోనా కేసులతో తొలి స్థానంలో ఉంది. కరోనాతో అమెరికాలో 1.02 లక్షల మంది మృతి చెందారు. దేశంలో ముంబయి, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్ నగరాలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముంబయిలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ముంబయిలో కరోనా వైరస్ 34 వేల మందికి వ్యాపించగా 1100 మంది చనిపోయారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 57 వేలు ఉండగా 1900 మంది మరణించారు. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 57.92 లక్షలకు చేరుకోగా 3.57 లక్షల మంది కరోనా బలయ్యారు. ప్రపంచంలో కరోనా నుంచి దాదాపుగా 25 లక్షల మంది కోలుకున్నారు.

రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు:

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
కరోనా బాధితుల సంఖ్య
చికిత్స పొందుతున్నవారు
కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర 56,948 37,133 17,918 1,897
తమిళనాడు 18,545 8,500 9,909 136
ఢిల్లీ
15,257 7,690 7,264 303
గుజరాత్
15,205 6,718 7,549 938
రాజస్థాన్ 7,816 3,082 4,562 172
మధ్య ప్రదేశ్ 7,261 3,021 3,927 313
ఉత్తర ప్రదేశ్
6,991 2,818 3,991 182
వివిధ రాష్ట్రాలు గుర్తించిన వారు
4,332 4,332 0 0
పశ్చిమ బెంగాల్ 4,192 2,325 1,578 289
ఆంధ్రప్రదేశ్ 3,117 994 2,065 58
బిహార్ 3,036 2,103 918 15
కర్నాటక
2,418 1,604 765 47
పంజాబ్ 2,139 181 1,918 40
తెలంగాణ
2,098 714 1,321 63
జమ్ము కశ్మీర్ 1,921 1,041 854 26
ఒడిశా
1,593 774 812 7
హర్యానా 1,381 525 838 18
కేరళ
1,004 445 552 7
అస్సాం 784 689 88 4
ఉత్తరాఖండ్ 469 383 79 4
ఝార్ఖండ్ 458 263 191 4
ఛత్తీస్ గఢ్ 364 281 83 0
ఛండీగఢ్ 287 96 187 4
హిమాచల్ ప్రదేశ్ 273 198 66 6
త్రిపుర 242 77 165 0
గోవా
68 31 37 0
లడఖ్ 54 11 43 0
పుదుచ్చేరీ
49 32 17 0
మణిపూర్ 44 40 4 0
అండమాన్ నికోబార్ దీవులు 33 0 33 0
మేఘాలయ 20 7 12 1
నాగాలాండ్ 9 9 0 0
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ
2 1 1 0
అరుణాచల్ ప్రదేశ్
2 1 1 0
మిజోరం 1 0 1 0
సిక్కిం
1 1 0 0
మొత్తం
1,58,414 86,120 67,749 4,534

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News