Home తాజా వార్తలు ఖైరతాబాద్ బిజెపి మాజీ ఎంఎల్ఎకు కరోనా పాజిటివ్

ఖైరతాబాద్ బిజెపి మాజీ ఎంఎల్ఎకు కరోనా పాజిటివ్

Corona positive for Khairatabad Ex BJP MLA

 

హైదరాబాద్: ఖైరతాబాద్ బిజెపి మాజీ ఎంఎల్ఎ చింతల రామచంద్ర రెడ్డికి కరోనా సోకింది. ఆయనతో పాటు కుంటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చిందని సమాచారం. దీంతో కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ దవాఖానతో కరోనా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉండడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని బిజెపి శ్రేణులు చెబుతున్నారు.

Corona positive for Khairatabad Ex BJP MLA