Home అంతర్జాతీయ వార్తలు ప్రపంచవ్యాప్తంగా 11.21 లక్షలపైగా కరోనా కేసు

ప్రపంచవ్యాప్తంగా 11.21 లక్షలపైగా కరోనా కేసు

Coronavirus

 

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 205 దేశాలకు వ్యాపించగా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11.21 లక్షల మందికి పైగా చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 59,400 మందికి పైగా మరణించారు. వీరిలో 2.30 లక్షల మంది కరోనాతో పోరాడి కోలుకున్నారు. అమెరికాలో 2,77,522 కరోనా కేసులుండగా 7403 మంది మృతి చెందారు. కెనడాలో 12,549 కరోనా కేసలుండగా 208 మంది చనిపోయారు. బ్రెజిల్ లో 9216 కరోనా కేసులు నమోదు కాగా.. 365 మంది మృతి. ఇటలీలో 1,19,827 కరోనా కేసులు నమోదు కాగా 14,681 మృతి.

స్పెయిన్ లో 1,19,199 కరోనా కేసులు నమోదు కాగా 11,198 మంది మృత్యువాత పడ్డారు. జర్మనీ లో 91,159 పాజిటివ్ కేసులు కాగా 1,275 ప్రాణాలు కోల్పొయారు. ఫ్రాన్స్ లో 64,338 కేసులు, 6,507 మృతి. యూకె లో 38,168 కేేసులు, 3,605 మృతి. స్విట్జర్లాండ్ లో 19,606 కరోనా కేసులు, 591 మంది మృతి. బెల్జియంలో 16,770 కరోనా కేేసులు, నలుగురు మృతి. గుజరాత్ లో 95 కేసులు, తొమ్మిది మంది మృతి. జమ్ముకశ్మీర్ లో 75 కరోనా కేసులు, 1,143 మృతి. నెదర్లాండ్స్ లో 15,723 కరోనా కేసులు, 1,487 మృతి. చైనా లో 81,639 కరోనా కేసులు, 3,326 మృతి, ఇరాన్ లో 53,183 కరోనా కేసులు, 3,294 ప్రాణాలు కోల్పొయారు.

Coronavirus latest update in Worldwide today