Home జాతీయ వార్తలు మళ్లీ లాక్‌డౌన్ ఆలోచనే లేదు

మళ్లీ లాక్‌డౌన్ ఆలోచనే లేదు

Coronavirus lockdown will not be extended

 

ఆ వార్తలన్నీ ఉహాగానాలే
కేంద్రం స్పష్టీకరణ
అవన్నీ ఊహాగానాలే : కేంద్రం

న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు ఉధృతి నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ విధించనున్నట్లు వస్తున్న ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఆదివారంనాడు పేర్కొంది. లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, రూమర్ల పట్ల ప్రజలు అప్రమతంగా ఉండాలని హెచ్చరించింది. కాగా జూన్ 15 నుంచి దేశంలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

Coronavirus lockdown will not be extended