Tuesday, April 23, 2024

దేశాల వారీగా కరోనా వివరాలు….

- Advertisement -
- Advertisement -

Country wise corona death

ప్రపంచాన్ని కరోనా వైరస్ కలవరపెడుతోంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 35.46 లక్షలకు చేరుకోగా 1.39 లక్షల మృత్యువాతపడ్డారు. అమెరికాలో ఇప్పటి 4 కోట్ల 40 లక్షల మంది టెస్టులు చేశారు. బ్రెజిల్ లో కరోనా వైరస్ 19.31 లక్షల మందికి సోకగా 74 వేల మంది చనిపోయారు. భారత్ లో మహానగరాలు కరోనా వైరస్ ధాటికి విలవిలలాడిపోతున్నాయి. భారత్ లో కరోనా వైరస్ 9.39 లక్షల మంది వ్యాపించగా 24 వేల మంది మరణించారు.  భారత్ లో కరోనా టెస్టుల సంఖ్య కోటి 24 లక్షలకు చేరుకుంది. చైనా దేశం తొమ్మిది కోట్ల టెస్టులు చేసి తొలి స్థానంలో ఉంది.

దేశాల వారీగా కరోనా వివరాలు…..

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News