Friday, March 29, 2024

దేశాల వారీగా కరోనా వివరాలు…. కరోనా@67లక్షలు

- Advertisement -
- Advertisement -

Country wise corona update today

న్యూయార్క్: అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ కరోనా వైరస్ ధాటికి గడ గడ వణికిపోతుంది. ఒక్క న్యూయార్క్ నగరంలో కరోనా వైరస్ 3.83 లక్షల మందికి వ్యాపించగా 30 వేల మంది మృత్యువాతపడ్డారు. లక్షకు పైగా కేసులున్న నగరాలు న్యూయార్క్ (3.83 లక్షలు), న్యూజెర్సీ(1.64 లక్షలు), ఇలినాయిస్ (1.24 లక్షలు), కాలిఫోర్నియా (1.22 లక్షలు), మసాచుసెట్స్ (1.02 లక్షలు)గా ఉన్నాయి. అమెరికా తరువాత వరసగా బ్రెజిల్ (6.15 లక్షలు), రష్యా (4.41 లక్షలు), స్పెయిన్ (2.87 లక్షలు), బ్రిటన్ (2.81 లక్షలు), ఇటలీ (2.34 లక్షలు), ఇండియా (2.26 లక్షలు), జెర్మనీ (1.84 లక్షలు), పెరూ(1.83 లక్షలు), టర్కీ(1.67 లక్షలు) లు  వరసగా ఉన్నాయి. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 67 లక్షలకు చేరుకోగా 3.93 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ నుంచి 32.51 లక్షల మంది కోలుకోగా ప్రస్తుతం ఆస్పత్రుల్లో 30.57 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం 55 వేల మంది కరోనా బాధితుల పరిస్థితి విషమంగా ఉంది.

దేశాల వారీగా కరోనా వివరాలు:

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News