Saturday, April 20, 2024

దేశాల వారీగా కరోనా వివరాలు…..

- Advertisement -
- Advertisement -

Country wise corona virus list

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా కేసుల విషయంలో అమెరికా తొలి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది. ముందున్న కాలం చలికాలం కావడంతో వైరస్ వేగంగా విస్తరించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సామాజిక దూరం పాటిస్తూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News