Saturday, April 1, 2023

ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Couple commits suicide in Medak town

గాంధీనగర్: మెదక్ పట్టణం గాంధీనగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను రాముడు(48), లక్ష్మి (44)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుటుంబకలహాలు, లేదా ఆర్థిక పరిస్థితుల కారణంగానే దంపతులు బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

Couple commits suicide in Medak town

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News