Wednesday, November 30, 2022

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

- Advertisement -

Couple Commits Suicide In Vikarabadవికారాబాద్ : పుడూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధతో  జిల్లెల యాదయ్య(37), జిల్లెల యాదమ్మ(33) అనే దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. యాదయ్య, యాదమ్మల మృతితో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పోస్టుమార్టం కోసం యాదయ్య, యాదమ్మల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Latest Articles