Saturday, April 20, 2024

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Couple died in road accident in Siddipet

సిద్దిపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం గౌరారం వైపు నుండి ప్రజ్ఞాపుర్ వెళ్తున్న ఓ కారు..  రాజీవ్ రహదారి సమీపంలో రోడ్డు అవతలి వైపు వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యభర్తలు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Couple died in road accident in Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News