Saturday, April 20, 2024

కోవిడ్ వ్యాక్సిన్ ఎగుమతులు చేపట్టిన సిరమ్ ఇనిస్టిట్యూట్

- Advertisement -
- Advertisement -

Covid-19 Vaccine Exporting Serum Institute

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీదారైన సిరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు తమ పుణే కర్మాగారం నుంచి తొలి బ్యాచ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎగుమతి తిరిగి పునరుద్ధరించబడినట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ తయారీ కంపెనీ ఇప్పటి వరకు మొత్తంగా 1.25 బిలియన్ డోసులను ఉత్పత్తి చేసినట్టు తెలిపింది. పుణే కంపెనీ నుంచి తొలి బ్యాచ్ కోవిషీల్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఎగుమతి శుక్రవారం ఉదయం నుంచి తిరిగి మొదలైంది. 2022 తొలి త్రైమాసికం కల్లా కోవాక్స్ డోస్‌ల ఉత్పత్తి పెంచనున్నట్లు కూడా ఆ ఫార్మా కంపెనీ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News