Saturday, April 20, 2024

అవయవ మార్పిడి వారికి మూడో డోసుతో రక్షణ

- Advertisement -
- Advertisement -

Covid third dose can protection for Organ transplant

వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే పూర్తి రక్షణ కలుగుతుందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవయవ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న వారితోపాటు మరికొన్ని ఆరోగ్యసమస్యలున్న వారు రెండు డోసులు తీసుకున్నప్పటికీ వారిలో యాంటీబాడీలు వృద్ధి కాని పరిస్థితి కనిపిస్తోంది. అందుకని వారు మూడోడోసు తీసుకుంటే సత్ఫలితాలు ఉంటాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. కెహ్‌చ్‌యుకు చెందిన పరిశోధకులు అవయవ మార్పిడి జరిగిన 30 మంది బాధితులపై మూడో డోసు ఇచ్చి పరీక్షలు నిర్వహించారు. వీరిలో రెండు డోసుల తరువాత స్వల్ప స్థాయి లోనే యాంటీడాడీలు వృద్ది చెందగా, మూడో డోసు ఇచ్చిన తరువాత యాంటీబాడీలు పెరుగుతున్నట్టు పరిశోధకులు గమనించారు.

Covid third dose can protection for Organ transplant

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News