Wednesday, April 24, 2024

కురుక్షేత్రలో ఆవు వీరంగం

- Advertisement -
- Advertisement -

Cow Attack on Woman in Kurukshetra Haryana

చండీగఢ్: హర్యానాలోని కురుక్షేత్రలో ఓ ఆవు వీరంగం సృష్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై ఎరుపు రంగు దుస్తులు వేసుకుని కనిపించిన వారిపై దాడికి దిగింది. సైకిల్ పై వెళ్తున్న బాలుడితో మొదలుపెట్టి కాపాడేందుకు వెళ్లిన వారితో సహా ఎవరిని విడిచిపెట్టలేదు. ఈ క్రమంలోనే చిన్నారిని కాపాడేందుకు వెళ్లిన మహిళపై తీవ్రంగా దాడిచేసింది. ఆవును అక్కడినుంచి పంపే వారిపై కూడా తన ప్రతాపం చూపించింది. దీంతో ఇళ్లనుంచి బయటకు రావాలంటే స్థానికులు వణుకుతున్నారు.

Cow Attack on Woman in Kurukshetra Haryana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News