Wednesday, April 24, 2024

నగరంలో ఉత్తమ పోలీసులకు అవార్డులు

- Advertisement -
- Advertisement -

CP Anjani Kumar presented awards to police

175మందికి అందజేసిన నగర సిపి అంజనీకుమార్

హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉత్తమ పనితీరును కనబర్చిన పోలీసులకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అవార్డులు అందజేశారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ పనితీరును కనబర్చిన పోలీసులకు అవార్డులు అందజేశారు. పోలీస్ శాఖలోని 17 వర్టికల్స్‌లో పనిచేస్తున్న వారిని అవార్డులకు ఎంపిక చేశారు. ఇందులో 175మందికి అవార్డులు అందజేశారు. శాంతిభద్రతల విభాగంలో పనిచేస్తున్న 54మంది, ట్రాఫిక్‌లో 46, సిసిఎస్,డిడి 19, స్పెషల్ బ్రాంచ్ 10, టాస్క్‌ఫోర్స్ 7, సిఎఆర్ హెడ్‌క్వార్టర్స్ 14, మిగతా శాఖల నుంచి అవార్డులకు ఎంపికయ్యారు. ఇందులో 11మంది ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్సైలు 19మంది ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News