Friday, March 29, 2024

కానిస్టేబుల్ వేణుకు సిపి నివాళి

- Advertisement -
- Advertisement -

CP Anjani Kumar tribute to Constable Venu

మనతెలంగాణ, హైదరాబాద్ : బైక్‌పై నుంచి అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆస్పత్రిలో వేణు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కానిస్టేబుల్ వేణు మ్యారేజిడే రోజే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతూ మృతిచెందాడు. కానిస్టేబుల్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News