Home తాజా వార్తలు శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

Customs officers Seized by Gold

 

రంగరెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు జరిపిన తనిఖీ భారీగా బంగారం పట్టుబడింది. వివరాల్లోకి వెళ్లితే… ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా.. దోహ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ప్రయాణికుడి దగ్గర 1. 90 కిలోల బంగారం పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన్నట్లు కస్టమ్స్ అధికారి తెలిపారు.

Customs officers Seized by Gold in Shamshabad Airport