Saturday, April 20, 2024

‘మా’ అధ్యక్ష బరిలో సీనియర్ నటుడు

- Advertisement -
- Advertisement -

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్యక్ష బరిలో చతుర్ముఖ పోటీ ఇప్పటికే ఖరారైంది. ప్రకాష్ రాజ్-, మంచు విష్ణు మధ్యనే ప్రధాన పోటీ నెలకొనగా.. జీవిత రాజశేఖర్,- హేమ లాంటి మహిళామణులు ఈసారి పోటీకి దిగుతుండడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అయితే ఆ నలుగురే కాదు.. ఐదో అభ్యర్థి ఈసారి బరిలోకి దిగుతున్నానని ప్రకటించడం ఆసక్తిని పెంచుతోంది. సీనియర్ ఆర్టిస్ట్ సీవీఎల్ నరసింహారావు ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష పదవికి తాను కూడా పోటీ పడుతున్నానని ప్రకటించారు. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం పాటుపడతానని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News