Home తాజా వార్తలు కత్తి మహేష్‌పై కేసు నమోదు

కత్తి మహేష్‌పై కేసు నమోదు

Kathi Mahesh

 

హైదరాబాద్ : హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ వచ్చిన ఫిర్యాదుపై ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్‌పై నగర సైబర్ క్రైం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ పలువురు నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కామెంట్లు చేయడంతో నాంపల్లి పోలీసులు కేసును సైబర్ క్రైం పోలీసులకు బదిలీ చేశారు. ఇప్పటికే కత్తి మహేష్‌పై సైబర్ క్రైం పోలీసులకు కొందరు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

Cyber Crime Police Case Booked against Kathi Mahesh