Thursday, April 25, 2024

అక్కడ దసరా ఉత్సవాలు ప్రత్యేకం… ఎర్రబెల్లికి ఆహ్వానం…

- Advertisement -
- Advertisement -

Dasar festival in Urusu

హైదరాబాద్: వ‌రంగ‌ల్ – క‌రీమాబాద్ – ఉర్సు గుట్ట రంగ‌లీలా మైదానంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగే విజ‌య‌ద‌శ‌మి ద‌స‌రా ఉత్స‌వాల‌కు ఆ ఉత్స‌వ క‌మిటీ రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుని ఆహ్వానించింది. హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో మంత్రిని క‌లిసిన ఆ కమిటీ ఉత్స‌వాల ప్ర‌త్యేక ఆల్బమ్ ను మంత్రికి స‌మ‌ర్పించింది. బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా ఉత్స‌వాల‌కు పెట్టింది పేరైన వ‌రంగ‌ల్ జిల్లాలో రంగ‌లీలా మైదానంలో ద‌స‌రా ఉత్స‌వాలు అత్యంత వైభ‌వంగా జ‌రుగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News