Saturday, April 20, 2024

చెన్నైకి షాక్.. 7పరుగులకే ఓపెనర్లు ఔట్

- Advertisement -
- Advertisement -

DC vs CSK IPL 2021: DC won toss and opt bowl

ముంబయి: ఐపిఎల్ 14లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆదిలో భారీ షాక్ తగిలింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నైకి ఢిల్లీ బౌలర్లు షాకిచ్చారు. తొలి రెండు ఓవర్లలోనే ఓపెనర్లు డు ప్లిసెస్(0), గైక్వాడ్(5)లను ఔట్ చేసి దెబ్బ కొట్టారు. దీంతో 7 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన చెన్నై ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం చెన్నై 4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది. క్రీజులో సురేష్ రైనా(4), మొయిన్ అలీ(9)లు ఉన్నారు.

DC vs CSK IPL 2021: DC won toss and opt bowl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News