Wednesday, April 24, 2024

నగరంలో డిసిఎం బీభత్సం.. నలుగురికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

 DCM and Car accident four injured

 

హైదరాబాద్ : నగరంలో ఓ డిసిఎం బీభత్సం సృష్టించింది. డిసిఎం కారు పైకి దూసుకెళ్లడంతో పలువురు గాయపడ్డ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సాగర్ హైవే ఇంజపూర్ వద్ద బ్రేకులు ఫెయిల్ అవడంతో దేవరకొండ వైపు వెళ్తున్నడిసిఎం, బి ఎన్ రెడ్డి వైపు వెళ్తున్న కారు పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్ననలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News