Saturday, April 20, 2024

సైబరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించిన డిసిపిలు

- Advertisement -
- Advertisement -

DCPs taking charge in Cyberabad

హైదరాబాద్: ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసిపిలుగా నియమితులైన పోలీస్ అధికారులు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. శంషాబాద్ డిసిపిగా జగదీశ్వర్ రెడ్డి, మాదాపూర్ డిసిపిగా శిల్పవల్లి, బాలానగర్ డిసిపిగా సందీప్, సైబరాబాద్ క్రైం డిసిపి కల్మేశ్వర్ సింగన్‌వార్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన డిసిపిలు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్రను మార్యదపూర్వకంగా కలిశారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న డిసిపిలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News