Home కామారెడ్డి సగం కాలిన యువతి మృతదేహం….

సగం కాలిన యువతి మృతదేహం….

Old Man Murder In Birpur At Jagtial

కామారెడ్డి: సగం కాలిపోయిన యువతి మృతదేహం కనిపించిన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మార్కల్ గ్రామంలో సగం కాలిపోయిన మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం యువతిదిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం చేసి చంపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.