Home తాజా వార్తలు అసెంబ్లీలో ప్రభుత్వ బిల్లులపై చర్చ

అసెంబ్లీలో ప్రభుత్వ బిల్లులపై చర్చ

Assembly

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బిల్లులపై సభలో చర్చజరిగింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పదేండ్లు పొడిగిస్తూ చేసిన రాజ్యంగ సవరణను శాసనసభ ఆమోదం తెలిపింది. జీఎస్టీ చట్ట సవరణ బిల్లు,  అభయహస్తం పథకం రద్దు బిల్లు, మహిళాసంఘాల కో కాంట్రిబ్యూటరీ పింఛను రద్దు బిల్లుకు, తెలంగాణ లోకాయుక్తం-2020 సవరణ బిల్లుకు ఆమోదం తెలుపుతూ శాసనసభ తీర్మానం చేసింది.29 కార్పొరేషన్ ఛైర్మెన్ పదవులను లాభదాయక పదవుల నుంచి తొలగిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీ ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు.

Debate in telangana assembly on Government Bills