Home ఖమ్మం చెరువులో పడి డిగ్రీ విద్యార్థి మృతి

చెరువులో పడి డిగ్రీ విద్యార్థి మృతి

Degree student dead

 

ఖమ్మం: డిగ్రీ విద్యార్థి చెరువులో పడ్డి మృతి చెందిన సంఘటన జిల్లాలోని వేంసూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వేళ్లితే… వేంసూరు మండలంలోని కల్లూరుగుడెం గ్రామానికి చెందిన మహేష్ (20) అనే వ్యక్తి డిగ్రి చదువుతున్నాడు. మహేష్ ప్రమాదవశాత్తు చెరువులో పడ్డి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని స్వాధినం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక దవాఖాను తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.

Degree student dead in pond at Khammam