Friday, April 26, 2024

యుతిని హత్య చేసిన ఢిల్లీబాబు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Delhi Babu committed suicide in Chittoor district

అమరావతి: చిత్తూరు జిల్లా ఎంపరాళ్ల కొత్తూరులో యువతిని హత్య చేసిన ఢిల్లీబాబు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పెనుమూరు మండలం తూర్పుపల్లి అడవిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిన్న ఎంపరాళ్ల కొత్తూరులో ఓ యువతిని ఢిల్లీబాబు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం అక్కడి నుంచి పారిపోయిన అతను బుధవారం విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Delhi Babu committed suicide in Chittoor district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News