Thursday, April 25, 2024

రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ… 56/2

- Advertisement -
- Advertisement -

Delhi capitals loss 2nd wicket in DC vs RR

అబిదాబి: ఐపిఎల్‌ 14వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో డిసి 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 56 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ ఎనిమిది పరుగులు చేసి కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. పృద్వీ షా 10 పరుగులు చేసి చేతన్ సకారియా బౌలింగ్‌లో లివింగ్ స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయష్ అయ్యర్(19), రిషబ్ పంత్ (17) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News