Home తాజా వార్తలు లాలూ కుటుంబానికి కోర్టు నోటీసులు

లాలూ కుటుంబానికి కోర్టు నోటీసులు

Delhi court summons Lalu Prasad Yadav family

ఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్ జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఢిల్లీ కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం నోటీసులో పేర్కొంది. అక్టోబర్ 6వ తేదీలోపు విచారణకు హాజరుకావాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మనీలాండరింగ్ కేసులో లాలూప్రసాద్ తోపాటు ఆయన భార్య రబ్రీదేవి, కొడుకు తేజష్వీ యాదవ్‌పై ఆరోపణలు ఉన్న విషయం విదితమే.

Delhi court summons Lalu Prasad Yadav family.

Telangana Breaking News