Thursday, April 18, 2024

ఢిల్లీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Delhi reports 381 fresh COVID cases

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 76,857 మందికి పరీక్షలు నిర్వహించగా 381 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 38 మరణాలు సంభవించాయి. ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 0.5శాతానికి తగ్గింది. కరోనా నుంచి మరో 1,189 మంది బాధితులు కోలుకున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం 5,889 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు  13,98,764 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా మహమ్మారి బారినపడి 24,591 మంది మృతిచెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

Delhi reports 381 fresh COVID cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News