Home తాజా వార్తలు ఢిల్లీ vs రాజస్థాన్: ఆలస్యంగా మ్యాచ్

ఢిల్లీ vs రాజస్థాన్: ఆలస్యంగా మ్యాచ్

ipl
న్యూఢిల్లీ: ఐపిఎల్-11లో భాగంగా ఫెరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీడేర్ డెవిల్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను వర్షం కారణంగా నిలిపివేశారు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభానికి 10 నిమిషాల ముందు వర్షం కురువడం మొదలవ్వడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.