Home తాజా వార్తలు తుఫానుగా మారిన వాయుగుండం

తుఫానుగా మారిన వాయుగుండం

cycloneఢిల్లీ : ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం తుఫానుగా మారింది. భారత వాతావరణ శాఖ అధికారులు ఈ తుఫానుకు కొమన్‌గా నామకరణం చేశారు. బంగ్లాదేశ్ తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నేడు హటియా, సాండ్‌విప్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎపిలోని ఉత్తర కోస్తాతో పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.