Home వార్తలు 63వ జాతీయ అవార్డుల వివరాలు

63వ జాతీయ అవార్డుల వివరాలు

pikuఉత్తమ చిత్రం : బాహుబలి
ఉత్తమ జనరంజక చిత్రం : భజరంగీ భాయ్‌జాన్
ఉత్తమ బాలల చిత్రం : దురంతో
ఉత్తమ దర్శకుడు: సంజయ్‌లీలా భన్సాలీ (భాజీరావ్ మస్తానీ)
ఉత్తమ నటుడు : అమితాబ్ బచ్చన్ (పీకూ)
ఉత్తమ నటి : కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్)
ఉత్తమ సహాయ నటుడు: సముద్ర ఖని (విసరనై)
ఉత్మ సహాయ నటి : తన్వీ ఆజ్మీ (భాజీరావ్ మస్తానీ)
ఉత్తమ బాల నటుడు : గౌరవ్ మీనన్ (బెన్)
ఉత్తమ నేపథ్య గాయకుడు : మహేష్ కలే (కత్యార కలిజిత్ గుసాలి)
ఉత్తమ నేపథ్య గాయని : మోనాలీ ఠాకూర్ (దమ్ లగాకే హైస్సా)
బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్) : పీకూ (జుహీ చతుర్వేది), తను వెడ్స్ మను రిటర్న్ (హిమాన్షు శర్మ)
బెస్ట్ స్క్రీన్‌ప్లే (అడాప్టెడ్) : తల్వార్ (విశాల్ భరద్వాజ్)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ : బాహుబలి
బెస్ట్ లిరిక్స్ : వరుణ్ గ్రోవర్ (దమ్ లగాకే హైసా)
బెస్ట్ కొరియోగ్రఫీ: రెమో డిసౌజా (భాజీరావ్ మస్తానీ)
బెస్ట్ ఎడిటింగ్ : కిషోర్ (విసరనై)
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : ఇళయరాజా (తారా తపట్టై)
బెస్ట్ సినిమాటోగ్రఫీ : సుదీప్ చటర్జీ (భాజీరావ్ మస్తానీ)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ : ఎం.జయచ్రందన్ (ఎన్నె నింటె మొయుధిన్)
ప్రాంతీయ భాషల విభాగంలో…
ఉత్తమ తెలుగు చిత్రం : కంచె
ఉత్తమ మలయాళ చిత్రం : పాతేమరి
ఉత్తమ సామాజిక చిత్రం : నిర్ణాయకం
ఉత్తమ తమిళ చిత్రం: విశారనాయ్
ఉత్తమ సంస్కృత చిత్రం : ప్రియమానసం
ఉత్తమ కన్నడ చిత్రం : తిథి
ఉత్తమ పంజాబీ చిత్రం : చౌతీకూట్
ఉత్తమ కొంకణి చిత్రం : ఎనిమీ
ఉత్తమ అస్సామీ చిత్రం : కొతానోడి
ఉత్తమ ఒడియా చిత్రం: పహడా రా లుహా