Home ఆంధ్రప్రదేశ్ వార్తలు తిరుమల ఆలయ సమాచారం…

తిరుమల ఆలయ సమాచారం…

Tirumala Templeతిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టిటిడి అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో  వేచి ఉన్నారని వారు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోందని వారు చెప్పారు. శుక్రవారం శ్రీవారిని 75,068 మంది భక్తులు దర్శించుకోగా, 34,257 మంది  తలనీలాలు సమర్పించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీకి  2.89 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు.

Devotees Rush is Common in Srivari Temple on Saturday