Home తాజా వార్తలు పెరిగిన పెట్రోల్, తగ్గిన డీజిల్ ధరలు

పెరిగిన పెట్రోల్, తగ్గిన డీజిల్ ధరలు

reduced-petrol,-desiel-prieన్యూఢిల్లీ : దేశంలో డీజిల్ ధరలు తగ్గి, పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 0.13 పైసలు పెరుగగా..లీటర్ డీజిల్‌పై 0.12 పైసలు తగ్గింది. ఈ మారిన ధరలు నవంబర్ 30 అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.